Breaking News

ఆస్ట్రేలియన్ ఓపెన్‌ సింగిల్స్ విజేత‌గా జ‌నిక్ సిన‌ర్..

Published on Sun, 01/28/2024 - 21:01

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సరికొత్త ఛాంపియన్‌గా ఇట‌లీ యువ సంచ‌ల‌నం జ‌నిక్ సిన‌ర్ అవతరించాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ -2024 పురుషల సింగిల్‌ విజేతగా జ‌నిక్ సిన‌ర్ నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రష్యా టెన్నిస్‌ స్టార్‌ డానిల్‌ మెద్వెదెవ్‌పై 3-6, 3-6, 6-4, 6-4, 6-3 తేడాతో సంచలన విజయం సాధించాడు.

తొలి రెండు సెట్లలో ఓడిపోయిన సిన‌ర్.. తిరిగి పుంజుకుని వరుసగా మూడు సెట్లలో మెద్వెదెవ్‌ను చిత్తు చేశాడు. 22 ఏళ్ల యానిక్‌ సినెర్‌కు మొదటి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కావడం విశేషం. అంతకుముందు సెమీస్‌లో డిఫెండింగ్‌ చాంపియన్, సెర్బియా దిగ్గజం జొకోవిచ్‌ను  సినెర్‌ ఓడించిన సంగతి తెలిసిందే. 

ఇక ఈ విజయంతో గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న మూడవ ఇటాలియన్ ఆట‌గాడిగా సిన‌ర్ రికార్డులకెక్కాడు.  సిన‌ర్ కంటే ముందు రోలాండ్ గారోస్, నికోలా పిట్రాంజెలీ టైటిల్‌లను గెలుచుకున్నారు.
 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)