47 ఏళ్ల వయస్సులో విధ్వంసం.. ఫోర్లు, సిక్సర్ల వర్షం! వీడియో వైరల్‌

Published on Sun, 08/20/2023 - 11:40

దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాక్వస్‌ కల్లిస్‌ తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న యూఎస్‌ మాస్టర్‌ లీగ్‌లో కాలిఫోర్నియా నైట్స్‌కు కల్లిస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా టెక్సాస్‌ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా 47 ఏళ్ల కల్లిస్‌ చేలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు.

తన ట్రెడ్‌మార్క్‌ షాట్లతో అభిమానులను అలరించాడు. 31 బంతులు ఎదుర్కొన్న కల్లిస్‌.. 8 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 64 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మిలాంద్‌ కుమార్‌( 28 బంతుల్లో 76 నాటాట్‌) సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దిరి సునామీ ఇన్నింగ్స్‌ ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన కాలిఫోర్నియా నైట్స్‌ నిర్ణీత ఓవర్లలో 158 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సాస్‌ ఛార్జర్స్‌ నిర్ఱీత 10 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేయగల్గింది. టెక్సాస్‌ బ్యాటర్లలో ముక్తర్‌ ఆహ్మద్‌(33), ఉపుల్‌ తరంగా(27) పరుగులతో రాణించారు. కాలిఫోర్నియా బౌలర్లలో నర్స్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. సిడిల్‌, పావెల్‌, సుయాల్‌ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: World cup 2023: బీసీసీఐకి హెచ్‌సీఏ షాక్... మరోసారి ప్రపంచ కప్ షెడ్యూల్‌లో మార్పులు?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)