Breaking News

డుప్లెసిస్‌పై వేటు..? ఆర్సీబీ కెప్టెన్‌గా ఊహించని ఆటగాడు!

Published on Mon, 09/09/2024 - 13:05

ఐపీఎల్‌-2024 సీజ‌న్‌కు ముందు అన్ని ఫ్రాంచైజీలు త‌మ ఆట‌గాళ్ల రిటైన్ జాబితాను సిద్దం చేసే ప‌నిలో ప‌డ్డాయి. ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ నుంచి ఇంకా రిటెన్ష‌న్ ప‌క్రియ‌కు సంబంధించి ఎటువంటి గైడ్‌లైన్స్ రానిప్ప‌ట‌కి.. ఆయా జ‌ట్లు మాత్రం ఇప్ప‌టినుంచే త‌మ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్దం చేసుకుంటున్నాయి. 

మెగా వేలంకు ముందు ఎవ‌ర‌నీ విడిచిపెట్టాలి, ఎవ‌రిని రిటైన్ చేసుకోవాలి అన్న ఆంశాల‌పై ఫ్రాంచైజీలు ఓ నిర్ణ‌యంకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు పలు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకోనున్న‌ట్లు స‌మాచారం. కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్‌పై వేటు వేయాల‌ని ఆర్సీబీ భావిస్తున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

డుప్లెసిస్‌తో పాటు ఆసీస్ విధ్వంస‌క‌ర ఆట‌గాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను సైతం వేలంలోకి విడిచిపెట్టాల‌ని ఆర్సీబీ నిర్ణ‌యించుకున్న‌ట్లు వినికిడి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పాటు రజత్ పటిదార్, ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ విల్ జాక్స్‌ను రిటైన్ చేసుకోవాల‌ని యోచిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. 

అంతేకాకుండా ఆర్సీబీ కెప్టెన్‌గా ర‌జత్ పాటిదార్‌ను నియ‌మించే ఆలోచ‌న‌లో ఆర్సీబీ యాజ‌మాన్యం ఉన్న‌ట్లు క్రికెట్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌న‌డుస్తోంది.  ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌లో పాటిదార్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఫ‌స్ట్ హాఫ్‌లో నిరాశ‌ప‌రిచిన పాటిదార్‌.. సెకెండ్ హాఫ్‌లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. 15 మ్యాచ్‌లు ఆడి 398 ప‌రుగులు చేశాడు.

గ్రీన్‌కు గుడ్ బై.. ?
అదే విధంగా 2024 మినీ వేలం లో రూ.11 కోట్ల రూపాయలకు దక్కించుకున్న అల్జారీ జోసెఫ్ తో పాటు ట్రేడింగ్ ద్వారా రూ. 17 కోట్లకు దక్కించుకున్న ఆసీస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ సైతం వేలంలోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

ఐపీఎల్‌-2024లో ప‌ర్వాలేద‌న్పించిన ఆర్సీబీ.. లిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది.  2024 ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన ఆర్సీబీ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది.  

Videos

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)