Breaking News

వారెవ్వా క‌రుణ్.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చి ఇర‌గ‌దీశాడు

Published on Sun, 04/13/2025 - 23:30

టీమిండియా వెటర‌న్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాట‌ర్‌ క‌రుణ్ నాయ‌ర్ త‌న ఐపీఎల్ పున‌ర‌గమనాన్ని ఘ‌నంగా చాటుకున్నాడు. ఐపీఎల్‌-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో  కరుణ్ నాయ‌ర్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 

ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దిగిన క‌రుణ్ నాయ‌ర్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. తొలి ఓవ‌ర్‌లో క్రీజులోకి వ‌చ్చిన కరుణ్‌.. నాయ‌ర్ ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఊతికారేశాడు. క్రీజులో ఉన్నంత సేపు నాయ‌ర్ బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. మైదానం న‌లుమూల‌ల బౌండ‌రీలు కొడుతూ అభిమానుల‌ను అల‌రించాడు. 

వ‌ర‌ల్డ్ క్లాస్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రాను సైతం అత‌డు ఊతికారేశాడు. ఓ ద‌శ‌లో సెంచ‌రీ చేసేలా క‌న్పించిన క‌రుణ్ నాయ‌ర్‌.. మిచెల్ శాంట్న‌ర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. ఓవ‌రాల్‌గా 40 బంతులు ఎదుర్కొన్న క‌రుణ్ నాయ‌ర్‌.. 12 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 89 ప‌రుగులు చేసి పెవిలియ‌న్‌కు చేరాడు.

 ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా నాయ‌ర్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. కాగా కరుణ్‌ నాయర్‌కు ఇది ఏడేళ్ల తర్వాత వచ్చిన హాఫ్‌ సెంచరీ కావడం​ విశేషం. అయితే ఈ మ్యాచ్‌లో దుర‌దృష్టవశాత్తూ 12 పరుగుల తేడాతో ఢిల్లీ ఓటమి పాలైంది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌  19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)