Breaking News

IPL 2024: ఆర్సీబీలో భారీ ప్రక్షాళన.. స్టార్‌ ఆటగాళ్లకు షాక్‌.. లక్కీ డీకే

Published on Sun, 11/26/2023 - 21:42

ఐపీఎల్‌ 2024 సీజన్‌కు ముందు ఆర్సీబీ ఫ్రాంచైజీ భారీ ప్రక్షాళనకు దిగింది. ఆ జట్టు హాజిల్‌వుడ్‌, హసరంగ, హర్షల్‌ పటేల్‌, బ్రేస్‌వెల్‌, పార్నెల్‌ లాంటి స్టార్లను సైతం​ వేలానికి వదిలేసింది. అయితే ఆ జట్టు ఎవరూ ఊహించని విధంగా దినేశ్‌ కార్తీక్‌ను కొనసాగించింది. కెప్టెన్‌గా డుప్లెసిస్‌ను కొనసాగించిన ఆర్సీబీ.. కెమారూన్‌ గ్రీన్‌ను ముంబై ఇండియన్స్‌ను నుంచి ట్రేడింగ్‌ చేసుకుంది. విరాట్‌ కోహ్లి, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లు జట్టులో ఉండనే ఉన్నారు. 

ఆర్సీబీ రిలీజ్‌ చేసిన ఆటగాళ్లు వీరే..

  • వనిందు హసరంగ
  • హర్షల్‌ పటేల్‌
  • జోష్‌ హాజిల్‌వుడ్‌
  • ఫిన్‌ అలెన్‌
  • మైఖేల్‌ బ్రేస్‌వెల్‌
  • డేవిడ్‌ విల్లే
  • వేన్‌ పార్నెల్‌
  • సోనూ యాదవ్‌
  • అవినాశ్‌ సింగ్‌
  • సిద్దార్థ్‌ కౌల్‌
  • కేదార్‌ జాదవ్‌

ఆర్సీబీ కొనసాగించనున్న ఆటగాళ్లు వీరే..

  • ఫాఫ్‌ డుప్లెసిస్‌ (కెప్టెన్‌)
  • గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌
  • విరాట్‌ కోహ్లి
  • రజత్‌ పాటిదార్‌
  • అనూజ్‌ రావత్‌
  • దినేశ్‌ కార్తీక్‌
  • సుయాశ్‌ ప్రభుదేశాయ్‌
  • విల్‌ జాక్స్‌
  • మహిపాల్‌ లోమ్రార్‌
  • కర్ణ్‌ శర్మ
  • మనోజ్‌ భండగే
  • కెమరూన్‌ గ్రీన్‌ (ముంబై నుంచి ట్రేడింగ్‌)
  • మయాంక్‌ డాగర్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌ నుంచి ట్రేడింగ్‌)
  • వైశాఖ్‌ విజయ్‌ కుమార్‌
  • ఆకాశ్‌ దీప్‌
  • మొహమ్మద్‌ సిరాజ్‌
  • రీస్‌ టాప్లే
  • హిమాన్షు శర్మ
  • రజన్‌ కుమార్‌
     

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు