Breaking News

మ‌రో శీత‌ల్ దేవి.. పారాలింపిక్స్‌ లక్ష్యంగా(వీడియో)

Published on Mon, 09/09/2024 - 11:19

శీతల్ దేవి..  ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు చేతులు లేనప్పటకి ప్యారిస్ పారాలింపిక్స్‌లో పతకం సాధించి చరిత్ర సృష్టించింది. పట్టుదల ఉంటే ఎదైనా  సాధించవచ్చు అని శీతల్ నిరూపించింది.

తన సంకల్పాన్ని, ప్రతిభను వైక్యల్యం ఏ మాత్రం ఆడ్డుకోలేకపోయింది. ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో శీతల్ గురితప్పినప్పటకి.. డబుల్స్‌లో మాత్రం పతకంతో మెరిసింది. జమ్ముకాశ్మీర్‌లోని మారుమూల ప్రాంతానికి చెందిన శీతల్‌.. విశ్వవేదికపై సత్తాచాటి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.

మరో శీతల్‌.. 
ఇప్పుడు మరో  శీతల్ ప్రపంచానికి పరిచయం అవ్వడానికి సిద్దమవుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ ప్రాంతంలోని లోయిదార్ గ్రామానికి చెందిన ఓ వికలాంగ యువతి ఆర్చర్‌గా తన ప్రాక్టీస్ మొదలు పెట్టింది. 

సదరు యువతి శీతల్ సొంత గ్రామానికి చెందిన ఆమె కావడం విశేషం. ఆ 13 ఏళ్ల అమ్మాయి కోచ్ కుల్దీప్ వెద్వాన్ మార్గదర్శకత్వంలో విలువిద్యలో శిక్షణ పొందుతోంది. అయితే ఈ అమ్మాయికి పూర్తిగా కాళ్లు చేతులు కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

అయిన‌ప్ప‌ట‌కి త‌న స‌ద‌రు యువ‌తి పారాలింపిక్సే లక్ష్యంగా పెట్టుకుంది. పారా-ఆర్చరీ కోసం రూపొందించబడిన కృత్రిమ విల్లు సాయంతో ఆమె ప్రాక్టీస్ చేస్తోంది. కృత్రిమ కాలితోనే విల్లును పట్టి.. భుజంతో తాడును లాగి బాణం విసిరి అందరిని ఆమె ఆకట్టుకుంటుంది.త ఆమె టాలెంట్‌కు నెటిజన్లు పిధా అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. కాగా శీతల్‌ కోచ్‌ కూడా కుల్దీప్ వెద్వాన్ కావడం విశేషం.
 

#

Tags : 1

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)