Breaking News

పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. భారత జట్టులో కీలక మార్పు!?

Published on Sat, 10/05/2024 - 21:03

మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌-2024లో భార‌త జ‌ట్టు కీల‌క పోరుకు సిద్ద‌మైంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం చిర‌కాల ప్ర‌త్య‌ర్ధి పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది. దాయాదుల పోరుకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్య‌మివ్వ‌నుంది. 

కాగా తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోర‌ప‌రాభావం పొందిన భార‌త జ‌ట్టు.. పాక్‌పై గెలిచి తిరిగి క‌మ్‌బ్యాక్ ఇవ్వాల‌ని భావిస్తోంది. అదేవిధంగా హ‌ర్మాన్ సేన త‌మ సేవ‌ల‌ను స‌జీవంగా ఉంచుకోవాలంటే పాక్‌పై కచ్చితంగా గెల‌వాల్సిందే. ఈ క్ర‌మంలో పాక్‌తో మ్యాచ్‌లో భార‌త తుది జ‌ట్టులో ఓ కీల‌క మార్పు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది

రాధా యాద‌వ్ ఎంట్రీ..
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు బెంచ్‌కే ప‌రిమిత‌మైన స్పిన్న్ రాధా యాద‌వ్‌.. పాక్‌తో మ్యాచ్‌లో ఆడ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దుబాయ్ పిచ్ స్పిన్ అనుకూలించే ఛాన్స్ ఉన్నందున అద‌న‌పు స్పిన్న‌ర్‌తో బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో పేస‌ర్ అరుంధ‌తి రెడ్డి స్ధానంలో రాధా తుది జ‌ట్టులోకి వ‌చ్చే సూచన‌లు కన్పిస్తున్నాయి. మ‌రోవైపు పాకిస్తాన్ శ్రీలంక‌పై ఆడిన జ‌ట్టునే కొన‌సాగించే ఛాన్స్ ఉంది.

పాక్‌తో మ్యాచ్‌కు భార‌త తుది జ‌ట్టు
షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీప‌ర్‌), దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, రేణుకా ఠాకూర్, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్, ఆశా శోబన.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు