చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
1,700 ఏళ్ల రహస్యం ఛేదన.. నాటి గోతిలో 8,000 కప్పల ఎముకలు
తొలి బిడ్డను కోల్పోవడం తీరని విషాదం : సోనియా గాంధీ
2026లోనూ అదే జరిగింది.. నాలుగో స్థానంలో నిలవనుంది..
‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’
ప్రముఖ సామాజిక కార్యకర్త బంకర్ రాయ్ కన్నుమూత
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి.. పదో తరగతి బాలుడిని చంపి..
కష్టాలు, కన్నీళ్లే ఇన్నాళ్లు : చివరికి శ్రుతి జీవితంలో కొత్త వెలుగులు
శతకంతో చెలరేగిన సెహ్వాగ్.. వినీత్ ఫిఫ్టీ.. భారత్ భారీ స్కోరు
‘సోనియా పుస్తకం’.. ‘వైట్వాషింగ్’ అంటూ బీజేపీ ఫైర్!
బీజేపీ నేత నివాసానికెళ్లిన మమ్ముట్టిపై దారుణ ట్రోలింగ్
AP: ఎంపీపీ, జడ్పీ చైర్పర్సన్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
Asia Cup: తొలిసారి శతక్కొట్టిన ఆర్యవీర్ సెహ్వాగ్
ఆరుగురు విదేశీయులతో వెళ్తున్న విమానం క్రాష్
ఎర్రకోట పేలుడుకు ఏడాది.. ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు!
లోన్ యాప్ వేధింపులు.. కానిస్టేబుల్ ఆత్మహత్య
జనవరిలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికలు?
సీపీ బ్రౌన్కు వైఎస్ జగన్ నివాళి
ఉపగ్రహాల కంటికి చిక్కని మంటలు!
టీడీపీ గూండాల బరితెగింపు.. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ కిడ్నాప్
రియాద్‌పై హౌతీల దాడి.. సౌదీలో హై అలర్ట్!
అజేయంగా భారత్
Published on Tue, 11/03/2026 - 04:34
జలంధర్: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు లీగ్ దశను అజేయంగా ముగించింది. చివరి మ్యాచ్‌లో భారత్ 8–0 గోల్స్‌తో దక్షిణ కొరియాను చిత్తు చేసింది. భారత్ తరఫున దిల్‌ప్రీత్‌సింగ్ (8వ, 40వ ని.లో) రెండు గోల్స్ చేశాడు. జుగ్రాజ్ సింగ్ (11వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (15వ ని.లో), శిలానంద్ లాక్రా (33వ ని.లో), సుఖ్జీత్ సింగ్ (34వ ని.లో), సంజయ్ (36వ ని.లో), అంగద్‌బీర్ సింగ్ (60వ ని.లో) ఒక్కోగోల్ చేశారు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్ 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రేపు జరిగే సెమీఫైనల్స్‌లో కొరియాతో భారత్; జపాన్‌తో మలేసియా తలపడతాయి.
#
Tags : 1