Breaking News

క్వార్టర్‌ ఫైనల్లో భారత హాకీ జట్టు

Published on Wed, 12/03/2025 - 03:09

మదురై: సొంతగడ్డపై భారత జూనియర్‌ పురుషుల హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. అండర్‌–21 ప్రపంచకప్‌ టోర్నీలో ఆతిథ్య భారత జట్టు వరుసగా మూడో విజయంతో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. స్విట్జర్లాండ్‌ జట్టుతో మంగళవారం జరిగిన గ్రూప్‌ ‘బి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత జట్టు 5–0తో ఘనవిజయం సాధించింది. 

భారత్‌ తరఫున మన్‌మీత్‌ సింగ్‌ (2వ, 11వ నిమిషాల్లో), శార్దానంద్‌ తివారి (13వ, 54వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చొప్పున చేయగా... అర్‌‡్షదీప్‌ సింగ్‌ (28వ నిమిషంలో) ఒక గోల్‌ సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు ఎనిమిది పెనాల్టీ కార్నర్‌లు రాగా, రెండింటిని మాత్రమేసద్వినియోగం చేసుకుంది. 

స్విట్జర్లాండ్‌ జట్టు ఐదు పెనాల్టీ కార్నర్‌లతోపాటు ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను వృథా చేసింది. నాలుగు జట్లున్న గ్రూప్‌ ‘బి’లో భారత జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 9 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మొత్తం 29 గోల్స్‌ చేసిన భారత్‌ ప్రత్యర్థి జట్లకు ఒక్క గోల్‌ కూడా ఇవ్వలేదు. భారత్‌తోపాటు జర్మనీ, అర్జెంటీనా, స్పెయిన్, నెదర్లాండ్స్, స్పెయిన్‌ జట్లు కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాయి.   
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)