ఖాళీ కుర్చీలతో మహానాడు.. తొలిరోజే అట్టర్ ఫ్లాప్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
Asia Cup: ఆర్చరీలో భారత్ అదుర్స్
Published on Thu, 05/12/2022 - 07:35
సులేమానియా (ఇరాక్): ఆసియా కప్ స్టేజ్–2 ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత జూనియర్ ఆర్చర్లు అసాధారణ ప్రదర్శనతో ‘టాప్’ లేపారు. పురుషుల కాంపౌండ్ ఈవెంట్‌లో క్లీన్‌స్వీప్ చేశారు. దీంతో భారత్ 8 స్వర్ణాలు, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలతో మొత్తం 14 పతకాలతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మహిళల రికర్వ్ ఫైనల్లో భజన్ కౌర్, అవని, లక్ష్మిలతో కూడిన భారత జట్టు ‘షూటాఫ్’లో బంగ్లాదేశ్ జట్టుపై నెగ్గింది. పురుషుల రికర్వ్ ఫైనల్లో పార్థ్ , మృణాల్, జుయెల్‌లతో కూడిన భారత జట్టు 5–1తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. పురుషుల కాంపౌండ్ ఫైనల్లో ప్రథమేశ్ 146–144తో రిషభ్‌పై గెలిచాడు.
#
Tags : 1