Breaking News

ఆసియాకప్ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?

Published on Sat, 10/24/2026 - 16:06

ఢాకా వేదిక‌గా జ‌ర‌గ‌నున్న సెకెండ్ ఎడిష‌న్ అంధుల‌ క్రికెట్ ఆసియా కప్ కోసం 17 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా (CABI) ప్ర‌క‌టించింది. 24 మంది యువ క్రీడాకారులతో 10 రోజుల పాటు జరిగిన ఇంటెన్సివ్ సెలక్షన్, కోచింగ్ క్యాంప్ అనంత‌రం ఈ జ‌ట్టును సీఏబీఐ ఖ‌రారు చేసింది.  

ఈ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత జట్టుకు దుర్గారావు తోంపాకి కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. అయితే ఆసియాక‌ప్ టోర్నీకి ఎంపికైన ఆట‌గాళ్లు బంగ్లాదేశ్‌కు వెళ్లేముందు ఢిల్లీలో నెల రోజుల పాటు జరిగే సన్నాహక శిబిరంలో పాల్గొంటారు. ఈ శిక్షణా కార్యక్రమంలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, ఫిట్‌నెస్, కండిషనింగ్‌పై ప్ర‌త్యేక దృష్టిసారించనున్నారు.

బీ1 విభాగంలో నరేష్ తుమ్డా, సంజయ్ కుమార్ షా, దేబరాజ్ బెహెరా, అశోక్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ శర్మ, ముఖేష్ కుమార్ రావత్‌లు ఎంపిక కాగా..  బీ2 కేటగిరీలో దున్న వెంకటేశ్వరరావు, రాంబీర్ సింగ్, లోకేషా, మనీష్ కుమార్, నకుల బడానాయక్ ఉండగా, బీ3 కేటగిరీలో దుర్గారావు టోంపకి, సునీల్ రమేష్, సుఖ్‌రామ్ మాఝీ, ఏ రవి, దినేష్ రథ్వా, దీపక్‌లు సెలక్ట్ అయ్యారు. కాగా ఈ బ్లైండ్  క్రికెట్ ఆసియా కప్ నవంబర్ 15 నుండి 20 వరకు ఢాకా వేదికగా జరగనుంది.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)