Breaking News

భార‌త హాకీ జ‌ట్టుకు ఘ‌న స్వాగ‌తం.. వీడియో వైర‌ల్‌

Published on Sat, 08/10/2024 - 11:39

ఒలింపిక్స్‌ కాంస్య ప‌త‌కంతో స్వదేశానికి చేరుకున్న‌ భార‌త హాకీ జ‌ట్టుకు ఘ‌న స్వాగతం ల‌భించింది. శ‌నివారం ప్యారిస్ నుంచి ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టిన భార‌త హాకీ జ‌ట్టుకు  అభిమానులు పుష్ప గుచ్చాలతో ఆపూర్వ స్వాగ‌తం ప‌లికారు. 

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. కాగా ఈ విశ్వ క్రీడ‌ల్లో భాగంగా  గురువారం జరిగిన కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్‌పై భార‌త్ విజ‌యం సాధించింది.

అంత‌కుముందు సెమీఫైన‌ల్లో జెర్మనీ చేతిలో టీమిండియా ఓట‌మి చ‌విచూసింది. కానీ కాంస్య ప‌త‌క మ్యాచ్‌లో హ‌ర్మ‌న్ ప్రీత్ సేన పంజా విసిరింది. ఇక కాంస్య ప‌త‌కం విజ‌యంతో భార‌త స్టార్ గోల్ కీప‌ర్ శ్రీజేష్ త‌న 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు ప‌లికాడు.


 


 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)