Breaking News

ఈశ్వరన్ సూపర్‌ సెంచరీ.. 332 ప‌రుగులకు ఇండియా-సి ఆలౌట్‌

Published on Sun, 09/15/2024 - 11:58

దులీప్ ట్రోఫీ-2024లో అనంత‌పురం వేదిక‌గా భార‌త‌-సి జ‌ట్టుతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో భార‌త-బి జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో 332 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 309/07తో నాలుగో రోజు ఆట‌ను కొనసాగించిన భారత్‌ ‘బి’ జట్టు అద‌నంగా మ‌రో 23 ప‌రుగులు జోడించి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. 

దీంతో భార‌త‌-సి జ‌ట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 193 ప‌రుగుల భారీ ఆధిక్యం ల‌భించింది. కాగా ఇండియా-బి బ్యాట‌ర్ల‌లో అభిమన్యు ఈశ్వరన్ (286 బంతుల్లో 157 బ్యాటింగ్‌), జ‌గ‌దీశ‌న్‌ మిన‌హా మిగితా బ్యాట‌ర్లంద‌రూ విఫ‌ల‌మ‌య్యారు. 

ఇండియా-సి బౌల‌ర్ల‌లో అన్షుల్ కాంబోజ్ 8 వికెట్ల‌తో చెల‌రేగాడు. ఇక అంత‌కుముందు తొలి ఇన్నింగ్స్‌లో  భారత్‌ ‘సి’ 525 పరుగుల భారీ స్కోరు చేసింది. భార‌త్-సి బ్యాట‌ర్ల‌లో ఇషాన్ కిష‌న్‌(111) సెంచ‌రీతో చెల‌రేగా.. మాన‌వ్ సుత్తార్‌(82), బాబా ఇంద్ర‌జిత్‌(78) ప‌రుగుల‌తో రాణించారు.
చదవండి: IND vs BAN: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్‌.. సెహ్వాగ్ ఆల్ టైమ్ రికార్డుపై కన్ను
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)