ఆస్ట్రేలియాతో తొలి వ‌న్డే.. 100 ప‌రుగుల‌కే టీమిండియా ఆలౌట్‌

Published on Thu, 12/05/2024 - 13:08

బ్రిస్బేన్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది.  ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు 34.2 ఓవ‌ర్ల‌లో 100 పరుగుల‌కే కుప్ప‌కూలింది. ఆసీస్ బౌల‌ర్ల దాటికి ఇండియా బ్యాట‌ర్లు విల్ల‌విల్లాడారు.

ఉమెన్ ఇన్ బ్లూ ఆఖ‌రి 5 వికెట్లు కేవ‌లం 11 ప‌రుగుల వ్య‌వ‌ధిలోనే కోల్పోవ‌డం గ‌మ‌నార్హం. భార‌త జ‌ట్టు బ్యాట‌ర్ల‌లో జెమిమా రోడ్రిగ్స్(23) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచింది. ఆమెతోపాటు హర్లీన్ డియోల్ (19), హర్మన్ ప్రీత్ కౌర్ (17), రిచా ఘోష్ (14) మాత్రమే రెండెంకెల స్కోర్‌ చేయగల్గారు.

మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారు. ఇక ఆసీస్ బౌల‌ర్ల‌లో పేస‌ర్ మెగాన్ స్కాట్ 5 వికెట్లతో టీమిండియా ప‌త‌నాన్ని శాసించింది. ఆమెతో పాటు కిమ్ గార్త్‌, గార్డ‌న‌ర్‌, కింగ్ త‌లా వికెట్ సాధించారు.
చదవండి: టీ20 క్రికెట్‌లో పెను సంచలనం.. బరోడా జట్టు ప్రపంచ రికార్డు.. హార్దిక్‌ పాండ్యా లేకుండానే!
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)