amp pages | Sakshi

Ind Vs Sa: టీమిండియా మాతోనే ‘ఆట’లా.. అంత ఈజీ కాదు!

Published on Mon, 01/10/2022 - 10:09

Ind Vs Sa Test Series 2021-22: సఫారీ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తుంటే... భారత్‌పై స్వదేశంలో తమ జైత్రయాత్రకు సంబంధించిన రికార్డును  కొనసాగించాలని ప్రొటిస్‌ జట్టు పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో కేప్‌టౌన్‌ వేదికగా జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టు ఇరు జట్లకు కీలకంగా మారింది. ఇప్పటికే 1-1తో సమంగా ఉన్న సిరీస్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మూడో టెస్టుకు అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తుండగా... భారత్‌కు లక్కీ గ్రౌండ్‌గా భావించిన వాండరర్స్‌లో విజయంతో దక్షిణాఫ్రికా సారథి డీన్‌ ఎల్గర్‌ రెట్టించిన ఉత్సాహంతో కేప్‌టౌన్‌లో ‘వార్‌’కు సిద్ధమవుతున్నాడు. కాగా జొహన్నస్‌బర్గ్‌ వేదికగా సాగిన రెండో టెస్టులో డీన్‌ ఎల్గర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

అంతేగాక ప్రొటిస్‌ బౌలర్లు కూడా ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చారు. ఈ క్రమంలో మూడో టెస్టుకు ముందు ఎల్గర్‌  మాట్లాడుతూ... ‘‘మూడో టెస్టు మాకు అత్యంత ముఖ్యమైనది. జొహన్నస్‌బర్గ్‌లో ఆడినట్లుగానే.. కేప్‌టౌన్‌లోనూ ఆడినట్లయితే కచ్చితంగా విజయం మాదే. నిజానికి కేప్‌టౌన్‌లో ‘పేస్‌’ మా డియరెస్ట్‌ ఫ్రెండ్‌’’ అని పిచ్‌ ఎలా ఉండబోతోందన్న అంశం గురించి హింట్‌ ఇచ్చాడు. హోరాహోరీ తప్పదని, తమ బౌలర్లను ఎదుర్కోవడం అంత తేలికకాదని పరోక్షంగా టీమిండియా బ్యాటర్లకు హెచ్చరికలు జారీ చేశాడు. 

చదవండి: IPL- 2022: ఐపీఎల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన!

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)