Breaking News

Ind Vs Pak: పాకిస్తాన్‌ మారదు!

Published on Mon, 09/22/2025 - 08:13

ఆసియా కప్‌-2025 గత మ్యాచ్‌లో భారత జట్టు షేక్‌హ్యాండ్‌ ఇవ్వకపోవడంతో పాటు యుద్ధం, సైనికుల ప్రస్తావన తీసుకొచ్చి క్రీడలతో రాజకీయాలు చేసిందని పాకిస్తాన్‌ వైపు నుంచి విమర్శలు వచ్చాయి. అయితే తాము మాత్రం అలాంటి రెచ్చగొట్టే పనులు, సైగలను తగ్గించుకోమని వారు చూపించారు. 

సూపర్‌-4 మ్యాచ్‌లో భాగంగా ఆదివారం భారత్‌తో మ్యాచ్‌ సందర్భంగా 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత.. ఫర్హాన్‌ బ్యాట్‌ను ఏకే–47 గన్‌ తరహాలో ఎక్కు పెట్టి పేలుస్తున్నట్లుగా సంబరాలు చేసుకున్నాడు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ సైగ వారి ఆలోచనాధోరణిని చూపించింది.  కాగా యూఏఈ వేదికగా ఆసియా కప్‌ టీ20 టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే.

ఆసియా కప్‌ 202 సూపర్‌-4 : టీమిండియా వర్సెస్‌ పాకిస్తాన్‌ స్కోర్లు
👉వేదిక: దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం, దుబాయ్‌
👉టాస్‌: టీమిండియా.. తొలుత బౌలింగ్‌
👉పాక్‌ స్కోరు: 171/5 (20)
👉టీమిండియా స్కోరు: 174/4 (18.5)
👉ఫలితం: పాక్‌పై ఆరు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74).

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)