ఆస్ట్రేలియాతో రెండో టీ20.. 8 వికెట్ల తేడాతో భారత్‌ ఓటమి

Published on Sat, 08/10/2024 - 09:03

ఆ్రస్టేలియాలో పర్యటిస్తున్న భారత మహిళల ‘ఎ’ జట్టు వరుసగా రెండో టి20లో పరాజయం పాలైంది. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు 8 వికెట్ల తేడాతో భారత ‘ఎ’ జట్టుపై గెలిచింది. మొదట భారత్‌ ‘ఎ’ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. 

ప్రియా పూనియా (29) టాప్‌ స్కోరర్‌ కాగా.. కెప్టెన్‌ మిన్ను మణి (17 నాటౌట్‌) ఫర్వాలేదనిపించింది. ఆ్రస్టేలియా బౌలర్లలో గ్రేస్‌ పర్సన్స్‌ 4, నికోలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు 18.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసి గెలిచింది. 

తహిలా విల్సన్‌ (53 నాటౌట్‌), కెప్టెన్‌ తహిలా మెక్‌గ్రాత్‌ (47 నాటౌట్‌) రాణించారు. ఈ పర్యటనలో భాగంగా భారత మహిళల ‘ఎ’ జట్టు మూడు టి20, మూడు వన్డేలు, ఏకైక అనధికారిక టెస్టు ఆడనుంది.   

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)