Breaking News

2024 సీజన్‌ ప్లేయర్ల రిటెన్షన్‌.. స్టార్‌ ఆటగాళ్లందరూ తిరిగి ఆయా జట్లకే..!

Published on Mon, 07/10/2023 - 19:12

దుబాయ్‌ వేదికగా జరిగే ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో పాల్గొనే ఆరు ఫ్రాంచైజీలు.. తదుపరి ఎడిషన్‌ కోసం ఆటగాళ్ల రిటెన్షన్‌ (తిరిగి దక్కంచుకోవడం) ప్రక్రియను ఇవాళ (జులై 10) పూర్తి చేశాయి. వచ్చే ఏడాది (2024) జనవరి 13 నుంచి ప్రారంభం కాబోయే ILT20 సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ గల్ఫ్‌ జెయింట్స్‌ సహా మిగతా అన్ని జట్లు తమ స్టార్‌ క్రికెటర్లను తిరిగి దక్కించుకున్నాయి. 

గల్ఫ్‌ జెయింట్స్‌.. షిమ్రోన్‌ హెట్‌మైర్‌, క్రిస్‌ జోర్డన్‌, జేమ్స్‌ విన్స్‌, క్రిస్‌ ఓవర్టన్‌, క్రిస్‌ లిన్‌, అయాన్‌ ఖాన్‌, సంచిత్‌ శర్మ, రిచర్డ్‌ గ్లీసన్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, రెహాన్‌ అహ్మద్‌, గెర్హార్డ్‌ ఎరాస్మస్‌లను దక్కించుకోగా..

గతేడాది రన్నరప్‌ డెసర్ట్‌ వైపర్స్‌.. హసరంగ, అలెక్స్‌ హేల్స్‌, టామ్‌ కర్రన్‌, కొలిన్‌ మన్రో, షెఫానీ రూథర్‌ఫోర్డ్‌, లూక్‌ వుడ్‌, పతిరణ, రోహన్‌ ముస్తఫా, షెల్డన్‌ కాట్రెల్‌, చండీమాల్‌, అట్కిన్సన్‌, అలీ నసీర్‌లను రీటైన్‌ చేసుకున్నాయి.

అబుదాబీ నైట్‌రైడర్స్‌.. సునీల్‌ నరైన్‌, ఆండ్రీ రసెల్‌, జో క్లార్క్‌, చరిత్‌ అసలంక, అలీ ఖాన్‌, మతీవుల్లా ఖాన్‌, మర్చంట్‌ డి లాంజ్‌, సాబిర్‌ అలీని తిరిగి దక్కంచుకుంది.

మిగతా మూడు జట్లు తిరిగి దక్కించుకున్న ఆటగాళ్ల వివరాలు:

దుబాయ్‌ క్యాపిటల్స్‌.. జో రూట్‌, సికందర్‌ రజా, రోవ్‌మన్‌ పావెల్‌, దుష్మంత చమీరా, రజా అకీఫుల్లా ఖాన్‌

ముంబై ఇండియన్స్‌ ఎమిరేట్స్‌.. కీరన్‌ పోలార్డ్‌, డ్వేన్‌ బ్రావో, నికోలస్‌ పూరన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, విల్‌ స్మీడ్‌,  మహ్మద్‌ వసీం, డేవిడ్‌ మౌస్లీ, జహూర్‌ ఖాన్‌, ఫజల్‌ హక్‌ ఫారూఖీ, థామ్సన్‌, మెక్‌ కెన్నీ క్లార్క్‌, ఆండ్రీ ఫ్లెచర్‌

షార్జా వారియర్స్‌.. క్రిస్‌ వోక్స్‌, జునైద్‌ సిద్ధిఖీ, మార్క్‌ దెయాల్‌, జో డెన్లీ, ముహమ్మద్‌ జవాదుల్లా, టామ్‌ కొహ్లెర్‌ క్యాడ్‌మోర్‌`

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)