Breaking News

చరిత్ర సృష్టించిన అఫ్గాన్‌ ఓపెనర్‌.. లారా రికార్డు బద్దలు

Published on Fri, 11/10/2023 - 16:00

అఫ్గనిస్తాన్‌ స్టార్‌ ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్‌  ఎడిషన్‌లో 23 ఏళ్ల వయస్సులోపు అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా జద్రాన్‌ నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌-2203లో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో జద్రాన్‌ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మెగా టోర్నీలో జద్రాన్‌ ఇప్పటివరకు 376 పరుగులు చేశాడు. 

కాగా ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా పేరిట ఉండేది. 1992 వరల్డ్‌కప్‌లో లారా 333 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో లారా రికార్డును జద్రాన్‌ బద్దలు కొట్టాడు. కాగా అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో భారత క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఉన్నాడు. 1996 వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో సచిన్‌ ఏకంగా 523 పరుగులు సాధించాడు.
చదవండి: AUS vs IND: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌.. టీమిండియా కెప్టెన్‌గా విధ్వంసకర ఆటగాడు!
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)