Breaking News

శ్రియాన్షి సంచలనం

Published on Thu, 10/30/2025 - 03:59

సార్‌బ్రుకెన్‌ (జర్మనీ): హైలో ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ అమ్మాయి శ్రియాన్షి వలిశెట్టి సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో ప్రపంచ 48వ ర్యాంకర్‌ శ్రియాన్షి 21–19, 21–12తో ప్రపంచ 21వ ర్యాంకర్, మూడో సీడ్‌ లైన్‌ హోమార్క్‌ జార్స్‌ఫెల్డ్‌ (డెన్మార్క్‌)పై గెలుపొంది ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 

ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఉన్నతి హుడా 21–4, 21–14తో జూలియానా (బ్రెజిల్‌)పై, రక్షిత శ్రీ 21–14, 21–16తో క్లారా అజుర్మెండి (స్పెయిన్‌)పై గెలుపొందగా... అన్‌మోల్‌ 24–26, 21–23తో జూలీ (డెన్మార్క్‌) చేతిలో... అనుపమ 19–21, 19–21తో పొలీనా (ఉక్రెయిన్‌) చేతిలో... తాన్యా 14–21, 13–21తో లిన్‌ సియాంగ్‌ టి (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయారు. 

శ్రీకాంత్‌ తొలి రౌండ్‌లోనే...
పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ కిడాంబి శ్రీకాంత్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. భారత్‌కే చెందిన కిరణ్‌ జార్జితో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 19–21, 11–21తో ఓడిపోయాడు. భారత నంబర్‌వన్‌ లక్ష్య సేన్‌ 21–16, 22–20తో ప్రపంచ 7వ ర్యాంకర్‌ క్రిస్టో పొపోవ్‌ (ఫ్రాన్స్‌)ను బోల్తా కొట్టించాడు. మరో మ్యాచ్‌లో శంకర్‌ ముత్తుస్వామి (భారత్‌) 21–14, 18–21, 21–16తో లియోంగ్‌ జున్‌ హావో (మలేసియా)ను ఓడించాడు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)