Breaking News

గుకేశ్‌ ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?

Published on Fri, 12/13/2024 - 09:19

18 ఏళ్ల వయస్సులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గ్రాండ్ మాస్టర్ డి గుకేశ్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి నుంచి సామన్య ప్రజల వరకు గుకేశ్ విజయాన్ని కొనియాడుతున్నారు. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో 14వ రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ టైటిల్‌ను ముద్దాడాడు. 

గేమ్ చివరి క్షణాల్లో అద్బుతమైన ఎత్తుగడలతో చైనా గ్రాండ్ మాస్టర్‌ను గుకేశ్ చిత్తు చేశాడు. తద్వారా వరల్డ్‌ చెస్ ఛాంపియన్‌ టైటిల్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో జగజ్జేతగా నిలిచిన గుకేశ్‌కు ఎంత ప్రైజ్ మనీ లభించిందో ఓ లుక్కేద్దాం.

ప్రైజ్‌ మనీ ఎన్ని కోట్లంటే?
ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ నెగ్గిన దొమ్మరాజు గుకేశ్‌కు ట్రోఫీతో పాటు 13 లక్షల 50 వేల డాలర్లు (రూ.11.45 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. అంతేకాకుండా మూడు గేమ్‌లు గెలిచినందుకు అదనంగా రూ.5.07 కోట్లు గుకేశ్‌ అందుకున్నాడు. 

మొత్తంగా అతడికి రూ.16.52 కోట్ల ప్రైజ్‌మనీ లభిచింది. అదే విధంగా  రన్నరప్‌ డింగ్‌ లిరెన్‌ 11 లక్షల 50 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 75 లక్షలు) నగదు బహుమతి అందుకున్నాడు. రెండు గేమ్‌లు గెలిచిన లిరెన్‌కు రూ.3.38 కోట్లు దక్కాయి. మొత్తంగా చైనా గ్రాండ్‌ మాస్టర్‌  ఖాతాలో రూ.13.12 కోట్లు చేరాయి. కాగా మొత్తం ఛాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీ రూ.21.75 కోట్లు కావడం గమనార్హం.
చదవండి: Chess World Championship: గుకేష్ విజయం వెనక వారిద్దరూ..

 

 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు