Breaking News

టీ20ల్లో సంచలనం.. ఒక్క రన్ ఇవ్వకుండా 4 ఓవర్లు

Published on Sun, 09/01/2024 - 14:03

టీ20ల్లో మ‌రో సంచ‌ల‌నం న‌మోదైంది. హాంకాంగ్ బౌల‌ర్ ఆయుష్ శుక్లా ఒక్క రన్ కూడా ఇవ్వకుండా త‌న  4 ఓవర్లు కోటాను మెయిడిన్లగా ముగించాడు. ఐసీసీ పురుషుల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆసియా క్వాలిఫైయ‌ర్‌లో భాగంగా మంగోలియాపై ఆయుష్ ఈ ఫీట్ సాధించాడు.

త‌ద్వారా ఒకే ఇన్నింగ్స్‌లో వరుసగా నాలుగు మెయిడిన్ ఓవర్లు వేసిన మూడో బౌలర్‌గా శుక్లా చరిత్రకెక్కాడు. అయితే ఈ అరుదైన ఘ‌న‌త సాధించిన తొలి ఆసియా బౌల‌ర్ శుక్లానే కావ‌డం గ‌మ‌నార్హం. మంగోలియా ఇన్నింగ్స్ మొద‌టి ఓవర్ వేసేందుకు బంతిని అందుకున్న శుక్లా.. తొలి బంతికే వికెట్ తీసాడు.

ఆ త‌ర్వాత వ‌రుస‌గా త‌న బౌలింగ్ కోటాను అత‌డు పూర్తి చేశాడు. ఇక ఓవ‌రాల్‌గా ఈ అరుదైన ఘ‌న‌త సాధించిన జాబితాలో న్యూజిలాండ్ స్పీడ్ స్టార్ లాకీ ఫెర్గూస‌న్‌,  కెనడా కెప్టెన్‌ సాద్ బిన్ జ‌ఫ‌ర్ ఉన్నారు. ఈ ఫీట్‌ణు లాకీ ఫెర్గూస‌న్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ప‌పువా న్యూగినియాపై సాధించ‌గా.. సాద్ బిన్ జ‌ఫ‌ర్ పనామాపై సాధించాడు.
 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)