Breaking News

హెవిట్‌ జోడీ పరాజయం..

Published on Fri, 11/21/2025 - 08:38

సిడ్నీ: రిటైర్మెంట్‌ నుంచి బయటికొచ్చిన గ్రాండ్‌స్లామ్‌ మాజీ చాంపియన్‌ లీటన్‌ హెవిట్‌ తన తనయుడితో కలిసి ఆడుతున్న డబుల్స్‌ ఆటకు క్వార్టర్‌ ఫైనల్లో చుక్కెదురైంది. ఈ 44 ఏళ్ల ఆ్రస్టేలియన్‌ వెటరన్‌ స్టార్‌ న్యూసౌత్‌వేల్స్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టోర్నమెంట్‌లో 16 ఏళ్ల టీనేజ్‌ కుమారుడు క్రూజ్‌తో కలిసి శుభారంభం చేశాడు. 

కానీ క్వార్టర్‌ ఫైనల్లో మాత్రం తండ్రీతనయుల జోడీకి చుక్కెదురైంది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో హెవిట్‌–క్రూజ్‌ ద్వయం 5–7, 4–6తో డేన్‌ స్వీని– కలమ్‌ పుటెర్‌గిల్‌ (ఆ్రస్టేలియా) జంట చేతిలో  పరాజయం చవిచూసింది. 

అంతకుముందు తండ్రీతనయుల జోడీ 6–1, 6–0తో ఆసీస్‌కే చెందిన హేడెన్‌ జోన్స్‌–పావ్‌లె మారినకొవ్‌ ద్వయంపై అలవోక విజయం సాధించింది. ఆ్రస్టేలియా డేవిస్‌ కప్‌ కెపె్టన్‌గా వ్యవహరించిన మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ హెవిట్‌ 2001లో యూఎస్‌ ఓపెన్, 2002లో వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిళ్లను సాధించాడు. 

2016లోనే ఆటకు వీడ్కోలు పలికాడు. దాదాపు దశాబ్దకాలం తర్వాత మళ్లీ టెన్నిస్‌ ఆటపై మనసుపెట్టి ఆడేందుకు సిద్ధమయ్యాడు. 2005లో ఆస్ట్రేలియా ప్రముఖ నటి బెక్‌ కార్ట్‌రైట్‌ను వివాహమాడిన వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు.    

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)