Breaking News

క్లాసెన్‌ భారీ సిక్సర్‌.. దెబ్బకు స్టేడియం బయటకు బంతి! వీడియో వైరల్‌

Published on Tue, 04/16/2024 - 06:30

ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ మరోసారి ఉర మాస్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. సోమవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో క్లాసెన్‌ విధ్వంస​ం సృష్టించాడు. క్లాసెన్‌ 31 బంతుల్లో 67 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు.

త‌న ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 7 సిక్స‌ర్లు ఉన్నాయి. అయితే క్లాసెన్‌ ఇన్నింగ్స్‌లోని ఓ సిక్స్‌ దెబ్బకు స్టేడియం పైకప్పు దాటి వెళ్లింది. ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ 17 ఓవర్‌ వేసిన ఫెర్గూసన్ రెండో బంతిని క్లాసెన్‌కు లెంగ్త్ డెలివరీ సంధించాడు. ఆ బంతిని క్లాసెన్‌ అద్బుతమైన  లాఫ్టెడ్ స్ట్రెయిట్ డ్రైవ్ షాట్‌ ఆడాడు.

దెబ్బకు బంతి చిన్నస్వామి స్టేడియం బయట పడింది. అతడు కొట్టిన సిక్స్‌ ఏకంగా 106 మీటర్ల దూరం వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై 25 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం సాధించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)