Breaking News

ఆఫ్గాన్‌ బ్యాటర్‌ మెరుపులు.. జిమ్‌ ఆఫ్రో టీ10 లీగ్‌ విజేతగా డర్బన్

Published on Sun, 07/30/2023 - 13:37

జింబాబ్వే వేదికగా జరిగిన జిమ్‌ ఆఫ్రో టీ10 లీగ్‌ తొలి ఎడిషన్‌ విజేతగా డర్బన్ క్వాలండర్స్ నిలిచింది. హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదికగా జరిగిన ఫైనల్లో జోబర్గ్ బఫెలోస్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించిన డర్బన్‌ చాంపియన్స్‌గా నిలిచింది. ఫైనల్‌ పోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన జోబర్గ్ బఫెలోస్‌ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.

జోబర్గ్ బ్యాటరల్లో కెప్టెన్‌ మహ్మద్‌ హాఫీజ్‌(32), టామ్‌ బంటన్‌(36) పరుగులతో రాణించారు. డర్బన్‌ బౌలర్లలో అబ్బాస్‌,లిండే, ఈవెన్స్‌ తలా వికెట్‌ సాధించారు. అనంతరం 128 లక్ష్యంతో బరిలోకి దిగిన డర్బన్ క్వాలండర్స్ 9.2 ఓవర్లలోనే ఛేదించింది. డర్బన్‌ విజయంలో హజ్రతుల్లా జజాయ్‌(43 నాటౌట్‌), టిమ్‌ సైఫర్ట్‌(30), ఆసిఫ్ అలీ(21 నాటౌట్‌) కీలక పాత్ర పోషించారు.

జోబర్గ్ బఫెలోస్‌ బౌలర్లలో ఉస్మాన్ షిన్వారి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో అదరగొట్టిన హజ్రతుల్లా జజాయ్‌ మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కగా.. టోర్నీ ఆసాం‍తం అద్భుతంగా రాణించిన సీఫర్ట్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌ అవార్డు లభించింది.
చదవండి: మేము కసితో ఆడాం.. నాకు ముందే తెలుసు! తర్వాతి మ్యాచ్‌ కూడా: విండీస్‌ కెప్టెన్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)