Breaking News

గుకేశ్, డింగ్‌ లిరెన్‌ కీలక పోరు నేడు

Published on Wed, 12/11/2024 - 03:54

సింగపూర్‌ సిటీ: ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌ కీలకదశకు చేరుకుంది. భారత గ్రాండ్‌మాస్టర్‌ c చైనాగ్రాండ్‌మాస్టర్‌ డింగ్‌ లిరెన్‌ మధ్య జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోరులో నేడు 13వ గేమ్‌ జరగనుంది. వీరిద్దరి మధ్య మొత్తం 14 గేమ్‌లను నిర్వహించనుండగా... ఇప్పటికి 12 గేమ్‌లు ముగిశాయి.గుకేశ్, లిరెన్‌ చెరో రెండు గేముల్లో గెలిచారు. 

మిగతా ఎనిమిది గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. వీరిద్దరు 6–6 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నారు. నేడు జరిగే 13వ గేమ్‌లో గుకేశ్‌ తెల్ల పావులతో ఆడతాడు. ఈ నేపథ్యంలో గుకేశ్‌ ఓపెనింగ్‌కు డిఫెండింగ్‌ చాంప్‌ లిరెన్‌ ఏ విధంగా జవాబు ఇస్తాడో చూడాలి. ఇప్పటికే ఒకసారి ప్రపంచ చాంపియన్‌ అయిన లిరెన్‌కు గత అనుభవం కలిసొచ్చే అవకాశముంది. 

13వ గేమ్‌లో గుకేశ్‌ గెలిస్తే, చివరిదైన 14వ గేమ్‌లో లిరెన్‌ తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఒకవేళ గేమ్‌ ‘డ్రా’ అయినా, గుకేశ్‌ ఓడినా... చివరి గేమ్‌లో తెల్ల పావులతో ఆడనున్న లిరెన్‌కు పరిస్థితి పూర్తి అనుకూలంగా ఉంటుంది.   
 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు