Breaking News

గౌతమ్‌కు నాలుగు పతకాలు

Published on Fri, 07/24/2026 - 03:49

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అంతర్‌ జిల్లా సబ్‌ జూనియర్, జూనియర్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాకు చెందిన బగ్గు గౌతమ్‌ శశివర్ధన్‌ నాయుడు నాలుగు పతకాలతో మెరిశాడు. గచ్చిబౌలి స్టేడియం స్విమ్మింగ్‌పూల్‌లో జరిగిన ఈ పోటీల్లో గౌతమ్‌ 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ (25.47 సెకన్లు), 50 మీటర్ల బ్రెస్ట్‌ స్ట్రోక్‌ (31.18 సెకన్లు) విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించాడు. 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌ (24.80 సెకన్లు) ఈవెంట్‌లో, 100 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ (58.40 సెకన్లు) ఈవెంట్‌లో రజత పతకాలు సొంతం చేసుకున్నాడు. 

గౌతమ్‌ ప్రస్తుతం విక్కీ స్విమ్మింగ్‌ అకాడమీలో హెడ్‌ కోచ్‌ శివేందర్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. రెండు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాకే చెందిన టీఎస్‌ తేజస్‌ (100, 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌), మెరుపుల లిఖిత గౌడ్‌ (800, 1500 మీటర్ల ఫ్రీస్టయిల్‌) రెండు బంగారు పతకాల చొప్పున సాధించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన జోనా షిజు బాలికల 200, 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్స్‌లో పసిడి పతకాలు దక్కించుకుంది. మేడ్చల్‌ మల్కాజిగిరి 472 పాయింట్లతో ఓవరాల్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)