Breaking News

గుజ్‌రాత్‌ జెయింట్స్‌ జట్టు ఇదే.. అత్యధిక ధర ఎవరికంటే?

Published on Tue, 02/14/2023 - 10:58

తొట్టి తొలి మహిళల ప్రీమియర్ లీగ్ వేలం ముంబై వేదికగా ఆట్టహాసంగా జరిగింది. ఈ వేలంలో ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌  యాష్లే గార్డ్‌నర్‌ చరిత్ర సృష్టించింది. గార్డ్‌నర్‌ రూ.3.20 కోట్ల భారీ ధరకు గుజరాత్‌ జెయింట్స్‌ కొనుగోలు చేసింది.

దీంతో వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న విదేశీ క్రికెటర్‌గా గార్డ్‌నర్‌ నిలిచింది. ఇక ఓవరాల్‌గా మంధాన తర్వాత అత్యధిక ధర సొంతం చేసుకున్న రెండో క్రికెటర్‌గా గార్డ్‌నర్‌ నిలిచింది. ఇ​క ఈ వేలంలో భాగంగా గుజరాత్‌ జెయింట్స్‌ కొనుగోలు చేసిన క్రికెటర్లపై ఓ లూక్కేద్దం.

గుజరాత్‌ జెయింట్స్‌ దక్కించుకున్న క్రికెటర్ల వీరే
యాష్లే గార్డ్‌నర్‌- (రూ3.20 కోట్లు)
బెత్‌ మూనీ- రూ.2 కోట్లు
జార్జియా వేర్‌హమ్‌ -రూ.75 లక్షలు
స్నేహ్‌ రాణా- రూ.75 లక్షలు
అనాబెల్‌ సదర్లాండ్‌- రూ.70 లక్షలు
డియాండ్ర డాటిన్‌- రూ.60 లక్షలు
సోఫియా డన్‌క్లే- రూ.60 లక్షలు
సుష్మా వర్మ- రూ.60 లక్షలు
తనూజ కన్వర్‌- రూ.50 లక్షలు
హర్లీన్‌ డియోల్‌- రూ.40 లక్షలు
అశ్వని కుమారి- రూ.35 లక్షలు
హేమలత- రూ.30 లక్షలు
మాన్సి జోషి- రూ.30 లక్షలు
మోనిక పటేల్‌- రూ.30 లక్షలు
సబ్బినేని మేఘన- రూ.30 లక్షలు
హర్లీ గాల- రూ.10 లక్షలు
పరుణిక సిసోడియా- రూ.10 లక్షలు
షబ్నమ్‌ షకీల్‌- రూ.10 లక్షలు
 మొత్తం ప్లేయర్లు: 18 విదేశీ ప్లేయర్లు: 6
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో రెండు టెస్టు.. టీమిండియాకు బిగ్‌షాక్‌!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)