More

French Open 2021: సెమీఫైనల్‌‌ల్లో ఓడిన పీవీ సింధు..

30 Oct, 2021 19:32 IST

Pv Sindhu: ఫ్రెంచ్ ఓపెన్ 2021 టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్  పీవీ సింధు పోరాటం ముగిసింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో  జపాన్‌కి చెందిన సయాక తకహాషీ చేతిలో  21-18, 16-21, 12-21 తేడాతో సింధు ఒటమి చెందింది. ఈ విజయంతో సయాక తకహాషీ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరింది.

అంతకుముందు పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్‌పై 21-14, 21-14తో విజయం సాధించి సెమిస్‌లో అడుగు పెట్టింది. కాగా ఇప్పటి వరకు సయాక తకయాషీతో జరిగిన గత 8 మ్యాచుల్లో పీవీ సింధుకి ఇది నాలుగో ఓటమి కావడం విశేషం. 

చదవండి: AUS Vs ENG: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

సెమీస్‌ ‘ప్రతీకార’ సమయం 

నాడు ఏం జరిగిందంటే... 

బోపన్న జోడీ ఓటమితో మొదలు 

‘వరల్డ్‌ అథ్లెట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ ఫైనల్లో నీరజ్‌ చోప్రా 

వారి అత్యుత్సాహం.. నాడు అలా టీమిండియాకు భంగ‌పాటు!