Breaking News

సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఫ్రాంక్లిన్‌ 

Published on Sun, 03/03/2024 - 00:34

హైదరాబాద్‌: ఐపీఎల్‌–2024 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ బౌలింగ్‌ కోచ్‌గా న్యూజిలాండ్‌ మాజీ పేస్‌ బౌలర్‌ జేమ్స్‌ ఫ్రాంక్లిన్‌ వ్యవహరిస్తాడు. గత రెండు సీజన్లుగా బౌలింగ్‌ కోచ్‌గా పని చేసిన దక్షిణాఫ్రికా దిగ్గజం డేల్‌ స్టెయిన్‌ స్థానంలో ఫ్రాంక్లిన్‌ను కోచ్‌గా టీమ్‌ యాజమాన్యం ఎంపిక చేసింది. వ్యక్తిగత కారణాలతో స్టెయిన్‌ ఈ సీజన్‌నుంచి తప్పుకోవడంతో ఫ్రాంక్లిన్‌కు అవకాశం దక్కింది.

2010, 2011 సీజన్లలో ముంబై ఇండియన్స్‌ తరఫున ఐపీఎల్‌లో ఆడిన ఫ్రాంక్లిన్‌కు ఈ లీగ్‌లో కోచ్‌గా ఇదే మొదటి అవకాశం. సన్‌రైజర్స్‌ హెడ్‌ కోచ్‌ డానియెల్‌ వెటోరిలో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ మాజీ కివీ పేసర్‌ బౌలింగ్‌ కోచ్‌గా వస్తున్నాడు. వీరిద్దరు గతంలో కౌంటీ జట్టు మిడిల్‌ఎసెక్స్, హండ్రెడ్‌ టీమ్‌ బర్మింగ్‌హామ్‌ ఫోనిక్స్‌లకు కలిసి పని చేశారు.

డర్హమ్‌ కౌంటీ టీమ్‌కు హెడ్‌ కోచ్‌గా కూడా పని చేసిన ఫ్లాంక్లిన్‌ ప్రస్తుతం పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ టీమ్‌కు అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 43 ఏళ్ల ఫ్లాంక్లిన్‌ న్యూజిలాండ్‌ తరఫున 31 టెస్టుల్లో 82, 110 వన్డేల్లో 81, 38 టి20ల్లో 20 వికెట్లు తీశాడు. 

Videos

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)