Breaking News

మైదానంలో మూత్ర విసర్జన... ఫుట్‌బాలర్‌కు రెడ్‌కార్డ్‌

Published on Thu, 08/22/2024 - 14:44

లిమా: పెరూకు చెందిన ఓ ఫుట్‌బాలర్‌ విజ్ఞత మరిచి ఫీల్డ్‌లోనే మూత్ర విసర్జన చేయడంతో ఆగ్రహించిన రిఫరీ రెడ్‌కార్డ్‌తో బయటికి పంపించాడు. లోయర్‌ డివిజన్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో భాగంగా అట్లెటికొ అవజున్, కాంటర్సిల్లో ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో అవజున్‌ జట్టుకు 71వ నిమిషంలో కార్నర్‌ కిక్‌ లభించింది. 

సెబాస్టియన్‌ మునొజ్‌ కొట్టిన కిక్‌ను కాంటర్సిల్లో గోల్‌ కీపర్‌ అడ్డుకున్నాడు. ఇది భరించలేకపోయిన మునొజ్‌ కనీస విజ్ఞత లేకుండా విరామ సమయంలో మైదానంలోనే మూత్ర విసర్జన చేశాడు. 

దీన్ని కాంటర్సిల్లో ప్లేయర్లు రిఫరీ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే అతనికి రెడ్‌కార్డ్‌ చూపి బయటికి పంపించాడు. ఫుట్‌బాల్‌ ఆటలో ఇలా మూత్రవిసర్జన చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆర్సెనల్‌ గోల్‌కీపర్‌ లెహ్‌మన్, ఇంగ్లండ్‌ లెజెండ్‌ లినెకర్‌లు కూడా ఇలాంటి చర్యకు పాల్పడి మైదానం వీడారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)