Breaking News

హెన్రిస్‌ క్లాసెన్‌ విధ్వంసం.. కేవలం 30 బంత్లులో! వీడియో వైరల్‌

Published on Fri, 02/09/2024 - 10:01

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2024లో ప్రోటీస్‌ స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ హెన్రిస్‌ క్లాసెన్‌ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్లాసెన్‌.. జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సూపర్ కింగ్స్‌ బౌలర్లను హెన్రిచ్‌ ఊచకోత కోశాడు. తొలుత ఆచితూచి ఆడిన క్లాసెన్‌ 15 ఓవర్‌ తర్వాత తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.

ముఖ్యంగా సూపర్‌ కింగ్స్‌ బౌలర్‌ సామ్‌ కుక్‌కు క్లాసెన్‌ చుక్కలు చూపించాడు. 18 ఓవర్‌ వేసిన కుక్‌ బౌలింగ్‌లో క్లాసెన్‌ హ్రాట్రిక్‌ సిక్స్‌లు బాదాడు. ఓవరాల్‌గా ఈమ్యాచ్‌లో కేవలం 30 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్‌..  7 సిక్స్‌లు, 3 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. ఈ లీగ్‌లో సెకెండ్‌ లీడింగ్‌ రన్ స్కోరర్‌గా క్లాసెన్‌ కొనసాగుతున్నాడు. 

ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన 208.87 స్ట్రైక్ రేట్‌తో క్లాసెన్‌ 447 పరుగులు చేశాడు. కాగా క్లాసెన్‌ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. సూపర్ కింగ్స్‌పై  69 పరుగుల తేడాతో డర్బన్ సూపర్ జెయింట్స్‌ ఘన విజయం సాధించింది. దీంతో తొలిసారి సౌతాఫ్రికా టీ20 లీగ్‌ ఫైనల్లో డర్బన్‌ అడుగుపెట్టింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)