మళ్లీ ఓడిన గుకేశ్‌

Published on Fri, 09/12/2025 - 04:27

సమర్‌కండ్‌ (ఉజ్బెకిస్తాన్‌): గ్రాండ్‌ స్విస్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీ ఓపెన్‌ విభాగంలో ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌కు వరుసగా మూడో  పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన ఏడో రౌండ్‌లో గుకేశ్‌  52 ఎత్తుల్లో ఇదిజ్‌ గురెల్‌ (టర్కీ) చేతిలో ఓడిపోయాడు. ఐదో రౌండ్‌లో అభిమన్యు మిశ్రా (అమెరికా) చేతిలో, ఆరో రౌండ్‌లో నికోలస్‌ (గ్రీస్‌) చేతిలో ఓడిన గుకేశ్‌ ... ఏడో రౌండ్‌ తర్వాత మూడు పాయింట్లతో 84వ స్థానంలో ఉన్నాడు. 

మరోవైపు తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ తొలి పరాజయాన్ని చవిచూశాడు. మథియాస్‌ బ్లూబామ్‌ (జర్మనీ)తో జరిగిన గేమ్‌లో అర్జున్‌ 51 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఓపెన్‌ విభాగంలో పోటీపడుతున్న భారత మహిళా గ్రాండ్‌మాస్టర్‌ దివ్య దేశ్‌ముఖ్‌ రెండో విజయం అందుకుంది. ఇవిచ్‌ వెల్మిర్‌ (సెర్బియా)తో జరిగిన గేమ్‌లో దివ్య 49 ఎత్తుల్లో గెలిచింది. 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)