Breaking News

గుకేశ్‌ గెలుపు

Published on Fri, 09/05/2025 - 02:48

సమర్‌కండ్‌ (ఉజ్బెకిస్తాన్‌): అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) గ్రాండ్‌ స్విస్‌ టోర్నమెంట్‌ ఓపెన్‌ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ విజయంతో ఖాతా తెరిచాడు. ఎటెని బాక్రోట్‌ (ఫ్రాన్స్‌)తో జరిగిన తొలి గేమ్‌లో నల్ల పావులతో ఆడిన గుకేశ్‌ 45 ఎత్తుల్లో గెలిచాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్లు విదిత్, అభిమన్యు పురాణిక్‌ కూడా తొలి గేముల్లో నెగ్గగా... ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, నిహాల్‌ సరీన్, రౌనక్‌ సాధ్వాని, లియోన్, ప్రణవ్, నారాయణన్‌ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. 

పెంటేల హరికృష్ణ, మురళీ కార్తికేయన్, ఆర్యన్‌ చోప్రా, ఓపెన్‌ విభాగంలో పోటీపడుతున్న మహిళా గ్రాండ్‌మాస్టర్‌ దివ్య దేశ్‌ముఖ్‌లకు తొలి గేమ్‌లో ఓటమి ఎదురైంది. మహిళల విభాగం తొలి రౌండ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి 56 ఎత్తుల్లో గుల్‌రుఖ్‌ బేగం (ఉజ్బెకిస్తాన్‌)పై, వంతిక అగర్వాల్‌ 65 ఎత్తుల్లో యూలియా (ఉక్రెయిన్‌)పై నెగగ్గా... మార్సెల్‌ ఎఫ్రోమ్‌స్కీ (ఇజ్రాయెల్‌)తో జరిగిన గేమ్‌ను ద్రోణవల్లి హారిక 55 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది.

#

Tags : 1

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)