Breaking News

కరువానాకు గుకేశ్‌ షాక్‌

Published on Fri, 08/15/2025 - 04:25

సెయింట్‌ లూయిస్‌ (అమెరికా): గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో భాగంగా సెయింట్‌ లూయిస్‌ ర్యాపిడ్, బ్లిట్జ్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ దొమ్మరాజు గుకేశ్‌ చివరి మూడు రౌండ్‌లలో రాణించాడు. ర్యాపిడ్‌ విభాగం పోటీలు ముగిశాక 10 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. లీనియర్‌ డొమింగెజ్‌ (అమెరికా)తో జరిగిన ఏడో రౌండ్‌ గేమ్‌లో గుకేశ్‌ 45 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఈ ఓటమి నుంచి వెంటనే కోలుకున్న గుకేశ్‌ ఎనిమిదో రౌండ్‌ గేమ్‌లో 45 ఎత్తుల్లో ప్రపంచ 18వ ర్యాంకర్‌ వెస్లీ సో (అమెరికా)పై గెలిచాడు. 

అనంతరం ప్రపంచ 6వ ర్యాంకర్‌ ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన చివరిదైన తొమ్మిదో గేమ్‌లో గుకేశ్‌ 89 ఎత్తుల్లో సంచలన విజయం సాధించాడు. క్లాసికల్‌ ఫార్మాట్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 6వ స్థానంలో ఉన్న గుకేశ్‌... ర్యాపిడ్‌ ఫార్మాట్‌లో 27వ ర్యాంక్‌లో, బ్లిట్జ్‌ ఫార్మాట్‌లో 93వ ర్యాంక్‌లో ఉన్నాడు. ర్యాపిడ్‌ విభాగం గేమ్‌లు ముగియడంతో... ఇక బ్లిట్జ్‌ ఫార్మాట్‌లో 18 గేమ్‌లు జరుగుతాయి.  

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు