Breaking News

సెమీస్‌లో జొకోవిచ్‌

Published on Thu, 07/11/2024 - 03:22

లండన్‌: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ సాధించే దిశగా సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ మరో అడుగు వేశాడు. వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఏడుసార్లు చాంపియన్‌ అయిన జొకోవిచ్‌ కోర్టులో అడుగు పెట్టకుండానే సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో బుధవారం జొకోవిచ్‌తో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడాల్సిన ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ అలెక్స్‌ డి మినార్‌ (ఆ్రస్టేలియా) తుంటి గాయంతో వైదొలిగాడు. 

దాంతో జొకోవిచ్‌ను విజేతగా ప్రకటించారు. మరోవైపు ఇటలీ రైజింగ్‌ స్టార్‌ లొరెంజో ముసెట్టి కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌ చేరుకున్నాడు. టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)తో 3 గంటల 27 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ముసెట్టి 3–6, 7–6 (7/5), 6–2, 3–6, 6–1తో గెలిచి సెమీస్‌లో జొకోవిచ్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. 

మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్‌ రిబాకినా (కజకిస్తాన్‌), 31వ సీడ్‌ బార్బరా క్రిచికో వా (చెక్‌ రిపబ్లిక్‌) సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో రిబాకినా 6–3, 6–2తో స్వితోలినా (ఉక్రెయిన్‌)పై, క్రిచికోవా 6–4, 7–6 (7/4)తో ఒస్టాపెంకో (లాతి్వయా)పై గెలిచారు.   

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు