Breaking News

భారత ఆర్చరీ జట్టులో ధీరజ్, జ్యోతి సురేఖ 

Published on Mon, 03/18/2024 - 01:22

ఈ ఏడాది జరిగే మూడు ప్రపంచకప్‌ టోర్నీలలో పాల్గొనే భారత ఆర్చరీ జట్లను ఆదివారం ఎంపిక చేశారు. భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) ఆధ్వర్యంలో హరియాణాలోని సోనీపట్‌లో సెలెక్షన్‌ ట్రయల్స్‌ నిర్వహించారు. పురుషుల రికర్వ్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్‌ ట్రయల్స్‌లో అగ్రస్థానంలో నిలిచి జాతీయ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. విజయవాడకు చెందిన ధీరజ్‌ ఇప్పటికే పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ కూడా దక్కించుకున్నాడు.

ధీరజ్‌తోపాటు తరుణ్‌దీప్‌ రాయ్, ప్రవీణ్‌ జాదవ్, మృణాల్‌ చౌహాన్‌ భారత రికర్వ్‌ జట్టులో చోటు సంపాదించారు. భారత మహిళల రికర్వ్‌ జట్టులో ‘ట్రిపుల్‌ ఒలింపియన్‌’ దీపిక కుమారి, భజన్‌ కౌర్, అంకిత, కోమలిక ఎంపికయ్యారు. మరోవైపు ఒలింపిక్‌ ఈవెంట్‌కాని కాంపౌండ్‌ విభాగంలో భారత మహిళల జట్టులో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖతోపాటు అదితి స్వామి, పర్ణీత్‌ కౌర్, అవనీత్‌ కౌర్‌ చోటు సంపాదించారు.

పురుషుల కాంపౌండ్‌ జట్టులో ప్రథమేశ్, అభిõÙక్‌ వర్మ, రజత్‌ చౌహాన్, ప్రియాంశ్‌ ఎంపికయ్యారు. ప్రపంచకప్‌ తొలి టోర్నీకి ఏప్రిల్‌ 23 నుంచి 28 వరకు షాంఘై ఆతిథ్యమిస్తుంది. ప్రపంచకప్‌ రెండో టోర్నీ మే 21 నుంచి 26 వరకు యోచోన్‌లో, ప్రపంచకప్‌ మూడో టోర్నీ జూన్‌ 18 నుంచి 24 వరకు అంటాల్యాలో జరుగుతాయి.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)