దెబ్బకొట్టిన నెదర్లాండ్స్‌; కెరీర్‌ బెస్ట్‌ ప్రదర్శనతో పరువు నిలిపాడు

Published on Fri, 06/30/2023 - 16:22

క్రికెట్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న సూపర్‌ సిక్స్‌లో శుక్రవారం రెండో మ్యాచ్‌లో లంక తడబడింది.  నెదర్లాండ్స్‌ బౌలర్ల దెబ్బకు పూర్తి ఓవర్లు ఆడకుండానే 213 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఒక దశలో 96 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన లంక అసలు 150 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది.

ఈ దశలో ధనుంజయ డిసిల్వా తన కెరీర్‌ బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 111 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేశాడు. ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నప్పటికి వన్డేల్లో కెరీర్‌ బెస్ట్‌ స్కోరును నమోదు చేశాడు. అతనికి అండగా వనిందు హసరంగా 20, మహీశ్‌ తీక్షణ 28 పరుగులు చేశారు. ఓపెనర్‌ కరుణరత్నే 33 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో లోగన్‌ వాన్‌ బీక్‌, బాస్‌ డీ లీడేలు చెరో మూడు వికెట్లు తీయగా.. సాబిక్‌ జుల్పికర్‌ రెండు, రియాన్‌ క్లెయిన్‌, ఆర్యన్‌ దత్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. 

చదవండి: రంపం మెషిన్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డ స్టార్‌ స్నూకర్‌

'ఇదేం పాడు పని'.. వైరలవుతున్న లబుషేన్‌ చర్య

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)