అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్కు చుక్కెదురు
బీసీసీఐ కార్యదర్శిగా దేవజిత్ సైకియా!
Published on Sun, 01/05/2025 - 12:08
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి పదవికి దేవజిత్ సైకియా దరఖాస్తు చేసుకున్నారు. ఇన్నాళ్లుగా బోర్డు సెక్రటరీగా పనిచేసిన జైషా... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఆ స్థానం ఖాళీ అయింది. కాగా ఈ పదవికి శనివారం దేవజిత్ సైకియా దరఖాస్తు చేసుకున్నారు.
గత నెల రోజులుగా బోర్డు తాత్కాలిక కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సైకియా... ఇక పూర్తిస్థాయి అధికారాలు చేపట్టనున్నారు. అలాగే కోశాధికారి పదవికి ప్రభ్తేజ్ భాటియా దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండు పదవులకు వీరిద్దరు మాత్రమే దరఖాస్తు చేసుకోవడంతో ఎంపిక ఏకగ్రీవం కానుంది. గతంలో ట్రెజరర్గా బాధ్యతలు చేపట్టిన ఆశిశ్ షెలార్... మహారాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడంతో ఈ పదవి నుంచి తప్పుకున్నారు.
#
Tags : 1