Breaking News

ముగిసిన భార‌త ఆర్చ‌ర్ల పోరాటం.. కార్టర్స్‌లో దీపికా ఓటమి

Published on Sat, 08/03/2024 - 18:29

ప్యారిస్ ఒలింపిక్స్‌-2024 ఆర్చరీ విభాగంలో భార‌త్‌కు మ‌రోసారి నిరాశే ఎదురైంది. మహిళల వ్యక్తిగత ఈవెంట్ క్వార్టర్‌ఫైనల్స్‌లో భార‌త ఆర్చ‌ర్‌ దీపికా కుమారి ఓట‌మి పాలైంది. తొలి రౌండ్‌లో ఒలింపిక్ ఛాంపియన్‌ మిచ్చెల్లి క్రొప్ప‌న్‌ను ఓడించి త‌న‌ స‌త్తాచాటిన దీపికా కుమారి .. క్వార్ట‌ర్‌లో మాత్రం త‌న జోరును కొన‌సాగించ‌లేక‌పోయింది. 

దక్షిణ కొరియాకు చెందిన నామ్ సుహియోన్ చేతిలో4-6 తేడాతో దీపికా కుమారి ప‌రాజ‌యం పాలైంది. 3వ సెట్ ముగిసే సమయానికి దీపిక  4-2తో ముందంజలో ఉన్న‌ప్ప‌ట‌కి.. త‌ర్వాత సెట్‌ల‌లో పేలవమైన షూటింగ్‌ల కారణంగా ఆమె త‌మ‌ సెమీ-ఫైనల్ బెర్త్‌ను కోల్పోయింది.

అదేవిధంగా మ‌రో ఆర్చ‌ర్ భజన్ కౌర్ రౌండ్‌-16లోనే ఇంటిముఖం ప‌ట్టింది. ఇండోనేషియాకు చెందిన డియానందా చోయిరునిసా చేతిలో భజన్ కౌర్ ఓట‌మి చవిచూసింది. దీంతో ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్ల ప్రయాణం ముగిసింది. మరోసారి పతకం లేకుండానే ఒలింపిక్స్‌ నుంచి భారత ఆర్చర్లు ఇంటిముఖం పట్టారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)