Breaking News

భారత్‌ వర్సెస్‌ స్విట్జర్లాండ్‌

Published on Fri, 09/12/2025 - 08:57

బీల్‌ (స్విట్జర్లాండ్‌): వచ్చే ఏడాది డేవిస్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో చోటు కోసం భారత పురుషుల టెన్నిస్‌ జట్టు కీలకపోరుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి రెండు రోజులపాటు స్విట్జర్లాండ్‌ జట్టుతో వరల్డ్‌ గ్రూప్‌ తొలి రౌండ్‌లో భారత్‌ ఆడనుంది. ముఖాముఖి పోరులో భారత్‌ 2–1తో స్విట్జర్లాండ్‌పై ఆధిక్యంలో ఉంది. 

భారత్‌ తరఫున సింగిల్స్‌లో సుమిత్‌ నగాల్, దక్షిణేశ్వర్‌ సురేశ్, డబుల్స్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరీ–శ్రీరామ్‌ బాలాజీ జోడీ బరిలోకి దిగనుంది. నేడు జరిగే రెండు సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో జెరోమ్‌ కిమ్‌తో దక్షిణేశ్వర్‌ సురేశ్‌; మార్క్‌ ఆండ్రియా హుస్లెర్‌తో సుమిత్‌ నగాల్‌ తలపడతారు. 

శనివారం మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. డబుల్స్‌ మ్యాచ్‌లో జాకబ్‌ పాల్‌–డొమినిక్‌ స్ట్రికర్‌ జంటతో రిత్విక్‌–శ్రీరామ్‌ బాలాజీ ద్వయం పోటీపడుతుంది. అనంతరం జెరోమ్‌ కిమ్‌తో నగాల్‌; హుస్లెర్‌తో సురేశ్‌ ఆడతారు. గురువారం ‘డ్రా’ కార్యక్రమం కంటే ముందు భారత టెన్నిస్‌ జట్టుకు స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృదుల్‌ కుమార్‌ సన్మానించారు. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)