అప్పుడు విరాట్ కోహ్లీకి ప్రపోజల్‌.. ఇప్పుడు తన ప్రేయసితో ఎంగేజ్‌మెంట్!

Published on Fri, 03/03/2023 - 11:13

ఇంగ్లండ్ మహిళా స్టార్‌ క్రికెటర్‌ డేనియల్ వ్యాట్ సంచలన ప్రకటన చేసింది. వ్యాట్‌.. తన ప్రేయసి, ఇంగ్లండ్‌ మహిళల ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌​ జార్జీ హెడ్గేతో నిశ్చితార్థం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్‌ మీడియా వేదికగా వ్యాట్ షేర్‌ చేసింది. దీనికి ‘మైన్ ఫరెవర్’ అంటూ వ్యాట్ క్యాప్షన్‌గా ఇచ్చింది. కాగా గత కొన్నేళ్ల నుంచి వీరిద్దరూ రిలేషిన్‌షిప్‌లో ఉన్నారు.

ఈ విషయాన్ని 2020లో వ్యాట్‌ ప్రపంచానికి తెలియజేసింది. కాగా అంతకుముందు 2014లో వ్యాట్ టీమిండియా స్టార్‌ విరాట్ కోహ్లికి సోషల్ మీడియా ద్వారా మ్యారేజ్ ప్రపోజ్ చేసింది. ‘కోహ్లీ మ్యారీ మీ!!!’ అంటూ సరదాగా ఆమె ట్వీట్ చేసింది.  ఆమె ట్వీట్‌కు కోహ్లి నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

ఇంతకుముం‍దు ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్‌ నటాలీ స్కివర్ కూడా తన సహాచర ప్లేయర్‌ కేథరీన్ బ్రంట్ స్వలింగ వివాహం చేసుకోగా.. మరో క్రికెటర్‌ లారెన్ విన్‌ఫీల్డ్-హిల్, కోర్ట్నీ హిల్‌ను ఈ విధంగానే వివాహం చేసుకుంది. అదే విధంగా న్యూజిలాండ్‌ మహిళా క్రికెటర్లు  లీ తహుహు, అమీ సాటర్త్‌వైట్, దక్షిణాఫ్రికాకు చెందిన డేన్ వాన్ నీకెర్క్ , మారిజానే కాప్, ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌  మేగాన్ షుట్,జెస్ జోనాసెన్ కూడా స్వలింగ వివాహం చేసుకున్న వారే.
చదవండి: Ind Vs Aus 3rd Test: ఎట్టకేలకు బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. రోహిత్‌ సేనపై 9 వికెట్ల తేడాతో విజయం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)