సుమిత్‌కు క్లిష్టమైన ‘డ్రా’

Published on Fri, 07/26/2024 - 04:28

పారిస్‌: భారత టెన్నిస్‌ నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌కు పారిస్‌ ఒలింపిక్స్‌లో క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ప్రపంచ 80వ ర్యాంకర్‌ సుమిత్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 68వ ర్యాంకర్‌ ముటెట్‌ కొరెన్‌టిన్‌ (ఫ్రాన్స్‌)తో తలపడతాడు. ముఖాముఖి రికార్డులో వీరిద్దరు 2–2తో సమంగా ఉన్నారు. ఒకవేళ తొలి రౌండ్‌లో సుమిత్‌ గెలిస్తే రెండో రౌండ్‌లో ప్రపంచ 6వ ర్యాంకర్‌ అలెక్స్‌ డిమినార్‌ (ఆస్ట్రేలియా)తో ఆడాల్సి ఉంటుంది.  

పురుషుల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా), స్పెయిన్‌ దిగ్గజం రాఫెల్‌ నాదల్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో గెలిస్తే రెండో రౌండ్‌లో ముఖాముఖిగా తలపడతారు. మరోవైపు పురుషుల డబుల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్న–శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌) జోడీకి కూడా కఠినమైన ‘డ్రా’నే ఎదురైంది. తొలి రౌండ్‌లో ఫాబియన్‌ రెబూల్‌–రోజర్‌ వాసెలిన్‌ (ఫ్రాన్స్‌)లతో బోపన్న–బాలాజీ తలపడతారు. 44 ఏళ్ల బోపన్న వరుసగా నాలుగోసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్నాడు. 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)