Breaking News

అత్యంత అరుదైన మైలురాయికి చేరువలో క్రిస్టియానో రొనాల్డో..!

Published on Wed, 08/21/2024 - 08:01

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మరో మైలురాయికి చేరువయ్యాడు. ప్రస్తుతం రొనాల్డో సౌదీ సూపర్‌ కప్‌ టోరీ్నలో అల్‌ నాసర్‌ క్లబ్‌కు ఆడతున్నాడు. అల్‌ హిలాల్‌ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్‌ నాసర్‌ క్లబ్‌ 1–4 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది. అల్‌ నాసర్‌ జట్టు చేసిన ఏకైక గోల్‌ రొనాల్డో ద్వారా వచ్చింది. రొనాల్డో ప్రొఫెషనల్‌ కెరీర్‌లో ఇది 898వ గోల్‌. మరో రెండు గోల్స్‌ సాధిస్తే రొనాల్డో కెరీర్‌లో 900 గోల్స్‌ పూర్తి చేసుకుంటాడు. 

తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం ఎర్విన్‌ హెల్మ్‌చెన్‌ (జర్మనీ; 987 గోల్స్‌), జోసెఫ్‌ బికాన్‌ (ఆస్ట్రియా–చెక్‌ రిపబ్లిక్‌; 950 గోల్స్‌), రొనాల్డ్‌ లెస్లీ రూకీ (ఇంగ్లండ్‌; 934 గోల్స్‌) కెరీర్‌లో 900 గోల్స్‌ మైలురాయిని దాటారు.    

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)