Breaking News

న్యూజిలాండ్ అసిస్టెంట్ కోచ్‌గా మాజీ క్రికెటర్‌..

Published on Sat, 06/08/2024 - 07:46

న్యూజిలాండ్ మ‌హిళ జ‌ట్టు అసిస్టెంట్ కోచ్‌గా ఆ దేశ మాజీ క్రికెట‌ర్ క్రెయిగ్ మెక్‌మిలన్ ఎంపికయ్యాడు. నెలాఖరులో న్యూజిలాండ్ మహిళల జ‌ట్టు ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది.

ఈ టూర్‌తో న్యూజిలాండ్ అసిస్టెంట్ కోచ్‌గా మెక్‌మిల‌న్ ప్రయాణం ప్రారంభం కానుంది. మెక్‌మిల‌న్‌కు కోచ్‌గా అపార‌మైన అనుభ‌వం ఉంది. 2014 నుంచి 2019 వరకు న్యూజిలాండ్ పురుషుల జ‌ట్టు హెడ్ కోచ్‌గా ప‌ని చేశాడు. 

అత‌డు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న స‌మ‌యంలోనే కివీస్ వ‌రుస‌గా రెండు సార్లు వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్‌కు చేరింది. అదే విధంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 సీజ‌న్‌లో కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా కూడా మెక్‌మిలన్ ప‌నిచేశాడు. ఇక న్యూజిలాండ్ త‌ర‌పున 1997 నుంచి 2007 వ‌ర‌కు మెక్‌మిలన్ 260 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.

ఇంగ్లండ్‌ పర్యటనకు న్యూజిలాండ్‌ జట్టు: సోఫీ డివైన్ (కెప్టెన్‌), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, లారెన్ డౌన్ (వికెట్ కీప‌ర్‌), ఇజ్జీ గేజ్, మాడీ గ్రీన్, మైకేలా గ్రేగ్, బ్రూక్ హాలిడే, ఫ్రాన్ జోనాస్, లీ కాస్పెరెక్ , జెస్ కెర్, మెలీ కెర్, మోలీ పెన్‌ఫోల్డ్ , జార్జియా ప్లిమ్మర్, హన్నా రోవ్, లీ తహుహు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)