Breaking News

కోకో గాఫ్‌ ముందంజ

Published on Mon, 09/29/2025 - 04:21

బీజింగ్‌: అమెరికా టెన్నిస్‌ స్టార్‌ కోకో గాఫ్‌ చైనా ఓపెన్‌లో మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. డబ్ల్యూటీఏ–1000 సిరీస్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ఆదివారం గాఫ్‌ 6–4, 4–6, 7–5తో లేలా ఫెర్నాండెజ్‌ (కెనడా)పై విజయం సాధించింది. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన గాఫ్‌ ఈ మ్యాచ్‌లో 4 ఏస్‌లు సంధించి... 6 డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. 8 బ్రేక్‌ పాయింట్లు కాచుకున్న గాఫ్‌... మొత్తం 108 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 

మంగళవారం జరగనున్న మూడో రౌండ్‌లో బెన్‌చిచ్‌ (స్విట్జర్లాండ్‌)తో గాఫ్‌ తలపడనుంది. ఇతర మ్యాచ్‌ల్లో ప్రపంచ 66వ ర్యాంకర్‌ ఇవా లైస్‌ (జర్మనీ) 6–3, 1–6, 6–4తో ప్రపంచ పదో ర్యాంకర్‌ రిబాకినా (కజకిస్తాన్‌)పై... జాస్మిన్‌ పావోలిని (ఇటలీ) 6–3, 6–0తో సోఫియా కెనిన్‌ (అమెరికా)పై విజయాలు సాధించి ముందంజ వేశారు. అమెరికా ప్లేయర్‌ కెస్లెర్‌తో మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన చెక్‌ రిపబ్లిక్‌ ప్లేయర్‌ క్రెజికోవా పోటీ నుంచి తప్పుకుంది.  

క్వార్టర్‌ ఫైనల్లో జ్వెరెవ్‌ 
మరోవైపు ఏటీపీ–500 పురుషుల టోర్నమెంట్‌ లో రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్స్‌లో జ్వెరెవ్‌ 7–5, 3–6, 6–3తో కొరెన్‌టిన్‌ మౌటెట్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించాడు. క్వార్టర్స్‌లో డానియల్‌ మెద్వెదెవ్‌ (రష్యా)తో జ్వెరెవ్‌ తలపడనున్నాడు. మరో మ్యాచ్‌లో లొరెన్జో ముసెట్టి (ఇటలీ) 6–3, 6–3తో ఆడియన్‌ మన్నారినో (ఫ్రాన్స్‌)పై గెలిచి ముందంజ వేశాడు. 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)