Breaking News

క్రీడాకారులకు యూపీ కేబినెట్‌ ఊరట

Published on Thu, 12/04/2025 - 15:07

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తమ క్రీడాకారులకు చెప్పుకోదగ్గ ఊరటనిచ్చింది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలతో రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తెస్తున్న క్రీడాకారులకు ఉద్యోగాలు కలి్పస్తోంది. కానీ ఈవెంట్ల కోసం వెళ్లినపుడు, శిక్షణ శిబిరాలకు హాజరైనపుడు గైర్హాజరైన కాలాన్ని సెలవులుగా పరిగణిస్తూ వచ్చారు.

అయితే ఇకపై పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లినా... శిక్షణలో ఉన్న కాలాన్ని సైతం ఆన్‌ డ్యూటీగానే పరిగణించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌ ఆన్‌ డ్యూటీగా పరిగణించే ప్రతిపాదనను ఆమోదించింది.

చాన్నాళ్లుగా అగ్రశ్రేణి అథ్లెట్లకు సంబంధిత శాఖాధిపతుల నుంచి సెలవు అనుమతులు పొందడం ఇబ్బందికరంగా మారింది. తాజా ఆమోదం వల్ల దీనికి సంబంధించిన సరీ్వస్‌ రూల్స్‌లో ఆయా అథ్లెట్లకు వెసులుబాటు లభిస్తుంది. దీంతో క్రీడా ఈవెంట్లు, శిక్షణ శిబిరాలకు వెళ్లినపుడు సులువుగా అనుమతుల మంజూరు లభించడంతో పాటు ఆన్‌ డ్యూటీ ఉంటుందని ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.   

Videos

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)