Breaking News

క్వార్టర్‌ ఫైనల్లో అనిరుధ్‌ జోడీ

Published on Thu, 01/30/2025 - 11:33

సాక్షి, హైదరాబాద్‌: బ్రిస్బేన్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–75 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్‌ ప్లేయర్‌ అనిరుధ్‌ చంద్రశేఖర్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్‌ నగరంలో జరుగుతున్న ఈ టోరీ్నలో బుధవారం జరిగిన డబుల్స్‌ తొలి రౌండ్‌లో టాప్‌ సీడ్‌ అనిరుధ్‌ (భారత్‌)–చార్లెస్‌ బ్రూమ్‌ (బ్రిటన్‌) ద్వయం 6–4, 6–3తో హేడెన్‌ జోన్స్‌–పావ్లె మారిన్‌కోవ్‌ (ఆ్రస్టేలియా) జోడీపై విజయం సాధించింది. 

మరోవైపు ఫ్రాన్స్‌లో జరుగుతున్న మాంట్‌పెలియర్‌ ఏటీపీ–250 టోరీ్నలో యూకీ బాంబ్రీ (భారత్‌)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్‌) ద్వయం క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్‌లో యూకీ–ఒలివెట్టి జంట 7–5, 3–6, 10–8తో జేకబ్‌ ష్నయిటర్‌–మార్క్‌ వాల్నర్‌ (జర్మనీ) ద్వయంపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌–జీవన్‌ నెడుంజెళియన్‌ (భారత్‌) జోడీ 1–6, 5–7తో ఫ్లావియో కొ»ొల్లి (ఇటలీ)–జొనాథన్‌ ఎసెరిక్‌ (ఫ్రాన్స్‌) జంట చేతిలో ఓడిపోయింది.  

సహజ, రషి్మక ఓటమి 
పుణే: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) డబ్ల్యూ75 మహిళల టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్, తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి, భారతమూడో ర్యాంకర్, తెలంగాణకే చెందిన భమిడిపాటి శ్రీవల్లి రషి్మక పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో సహజ 4–6, 3–6తో టాప్‌ సీడ్‌ లియోలియా జీన్‌జీన్‌ (ఫ్రాన్స్‌) చేతిలో... రషి్మక 6–7 (2/7), 2/6)తో మూడో సీడ్‌ పన్నా ఉడ్వార్డి (హంగేరి) చేతిలో ఓడిపోయారు.    

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)