Breaking News

భారత క్రీడా చరిత్రలో ఇదే తొలిసారి.. ఆ యాప్‌లో స్ట్రీమింగ్‌

Published on Thu, 10/16/2025 - 16:12

భార‌త్‌లో బాక్సింగ్‌కు ఆద‌ర‌ణ పెంచే దిశ‌గా నటుడు, వ్యాపారవేత్త  రానా దగ్గుబాటి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా 'ఆంథోనీ పెట్టిస్ ఫైట్ క్లబ్' వ్యవస్థాపకుడు ఆంథోనీ పెట్టిస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న రానా ‘బాక్సింగ్‌బే’ కో- ప్రమోటర్‌గా ఉన్నాడు.

తాజాగా ఆంథోని పెట్టిస్‌ ఫైటింగ్‌ చాంపియన్‌షిప్‌ (APFC) ఇండియా అరుదైన ఘనత సాధించింది. అల్టిమేట్‌ ఫైటింగ్‌ చాంపియన్‌షిప్‌నకు చెందిన అధికారిక UFC యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్న భారత తొలి కంబాట్‌ స్పోర్ట్‌గా నిలిచింది. ఈ యాప్‌ 200పైగా దేశాల్లో అభిమానులను అలరిస్తోంది.

APFC ఇండియా 1 డిసెంబరు 5 నుంచి.. అదే విధంగా బాక్సింగ్‌బే 4 డిసెంబరు 21 నుంచి ఈ యాప్‌లో ప్రసారం కానున్నాయి. కాగా ఈ ఈవెంట్స్‌కు హైదరాబాద్‌, బెంగళూరుతో పాటు వైజాగ్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక రానా దగ్గుబాటి ప్రమోట్‌ చేస్తున్న బాక్సింగ్‌బే.. భారత బాక్సింగ్‌ మండలి, ఇండియన్‌ ప్రొ బాక్సింగ్‌ లీగ్‌ ఎకోసిస్టమ్‌లో భాగం. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)