Breaking News

వారెవ్వా భువీ.. 2 పరుగులు, 4 వికెట్లు! వీడియో వైరల్‌

Published on Mon, 05/15/2023 - 21:52

టీమిండియా వెటరన్‌ పేసర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తన మార్క్‌ను మరోసారి చూపించాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్‌లో రెండో సారి ఫైవ్‌ వికెట్‌ హాల్‌ సాధించాడు. భువీ తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

ముఖ్యంగా ఆఖరి ఓవర్‌ వేసిన భువనేశ్వర్‌ కుమార్‌ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. మరో రన్‌ బైస్‌ రూపంలో వచ్చింది. ఈ ఓవర్‌లో భువీ మూడు వికెట్లు సాధించాడు. అదే విధంగా ఓ రనౌట్‌ కూడా చేశాడు. ఓవరాల్‌గా ఆఖరి ఓవర్‌లో గుజరాత్‌ నాలుగు వికెట్లు కోల్పోయింది.

ఇక టాస్‌ ఓడి ‍బ్యాటింగ్‌ దిగిన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్‌మన్‌ గిల్‌(58 బంతుల్లో 101) సెంచరీతో చెలరేగాడు. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో భువీతో పాటు నటరాజన్‌, ఫరూఖీ, జానెసన్‌ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ధోని ఆడుతాడని గట్టిగా నమ్ముతున్నాం: సీఎస్‌కే సీఈవో


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)